HYDలో ఉరుములతో వర్షం (వీడియో)

77చూసినవారు
HYDలో ఉరుములతో కూడిన వర్షం పడుతోంది. నగరంలోని బేగంపేట, అమీర్ పేట, యూసుఫ్ గూడ, జూబ్లీహిల్స్, మాదాపూర్, హై టెక్ సిటీ, కూకట్ పల్లి, KPHB, మూసపేట్, ఉప్పల్, రామంతపూర్, చిలుకానగర్, బోడుప్పల్, పీర్జాది గూడ, మేడిపల్లి ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో కూడా చిన్నపాటి వర్షం పడుతోంది. వర్షంలో సైతం తెలంగాణ దశాబ్ది ఆవిర్భావ వేడుకలు కొనసాగుతున్నాయి.

సంబంధిత పోస్ట్