విషాదం.. క్వారీ గుంతలో పడి బీటెక్ విద్యార్థులు మృతి

71చూసినవారు
విషాదం.. క్వారీ గుంతలో పడి బీటెక్ విద్యార్థులు మృతి
యాదాద్రి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. క్వారీ గుంతలో పడి ఇద్దరు విద్యార్థులు మ‌ృతి చెందారు. భూదాన్ పోచంపల్లి మండలం దేశముఖి గ్రామానికి చెందిన జయన్, శ్యామ్ చరణ్ అదుపుతప్పి క్వారీ గుంతలో పడిపోయారు. ఈ ఘటనలో ఇద్దరు స్పాట్‌లోనే మరణించారు. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్