TS: గ్రూప్ -4 అభ్యర్థులకు అలర్ట్

18088చూసినవారు
TS: గ్రూప్ -4 అభ్యర్థులకు అలర్ట్
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ ముగియడంతో TSPSC ఉద్యోగాల భర్తీపై ఫోకస్ చేసింది. ఈక్రమంలో గ్రూప్-4 అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై కీలక అప్డేట్ ఇచ్చింది. ఫిబ్రవరి 9న ర్యాంకుల లిస్టు రిలీజ్ చేయగా.. జనరల్ అభ్యర్థులను 1:3, PWD అభ్యర్థులను 1:5 చొప్పున ఎంపిక చేసి లిస్టును వెబ్సైట్ లో పొందుపరుస్తామని పేర్కొంది. అభ్యర్థులు EWS, కులం, నాన్ క్రిమిలేయర్ & స్టడీ సర్టిఫికేట్స్ అందుబాటులో ఉంచుకోవాలని తెలిపింది.

సంబంధిత పోస్ట్