నేడు కోస్గిలో జాబ్ మేళా

81చూసినవారు
నేడు కోస్గిలో జాబ్ మేళా
కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని కోస్గి మండల కేంద్రంలోని పంచాక్షరి ఫంక్షన్ హాల్ లో శనివారం ఉదయం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎస్పి యోగేష్ గౌతమ్ తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్