కంచెలేని ట్రాన్స్ పార్మర్

60చూసినవారు
కంచెలేని ట్రాన్స్ పార్మర్
కొడంగల్ నియోజకవర్గం కోస్గి పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ కు ఎటువంటి కంచె లేకుండా ప్రమాదం జరిగే స్థితిలో ఉంది. రాత్రి వేళల్లో రోగులు అటువైపు వెళితే ప్రమాదం జరిగే అవకాశం ఉందని కాలనీవాసులు తెలిపారు. అధికారులు వెంటనే ట్రాన్స్ పార్మర్ కు కంచె ఏర్పాటు చేసి ప్రమాదం జరగకుండా చూడాలని ప్రజలు తెలుపుతున్నారు.

సంబంధిత పోస్ట్