టిఆర్ఎస్ నాయకులు ముందస్తు అరెస్టులు

58చూసినవారు
టిఆర్ఎస్ నాయకులు ముందస్తు అరెస్టులు
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చలో ప్రజా భవన్ ముట్టడి పిలుపునించారు. ఈ మేరకు ప్రతి రైతుకు 2 లక్షల వరకు రుణమాఫీ వెంటనే చేయాలని బిఆర్ఎస్ ప్రజా భవన్ ముట్టడి కార్యక్రమంలో భాగంగా అన్యాయంగా కుల్కచర్ల మండల కేంద్రంలో రైతులను ముందస్తు అరెస్టు చేశారు పోలీసులు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్