గురు పౌర్ణమి మహోత్సవ కార్యక్రమం

53చూసినవారు
గురు పౌర్ణమి మహోత్సవ కార్యక్రమం
వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని శిశు మందిర్ పాఠశాలలో ఆధ్యాత్మికవేత్త భాస్కర్ యోగి ఆధ్వర్యంలో ఆదివారం గురు పౌర్ణమి మహోత్సవ కార్యక్రమం కొనసాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎన్ హెచ్ ఆర్ సి చైర్ పర్సన్ విజయభారతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. అజ్ఞానం అనే అంధకారాన్ని పోగొట్టి విజ్ఞాన జ్యోతి వెలిగించే వ్యక్తి గురువు అని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్