ఘనంగా హోలీ పండుగ ఉత్సవాలు

1884చూసినవారు
వికారాబాద్ జిల్లా పూడూరు మండల కేంద్రంలో సోమవారం సెన్సార్ బోర్డు సభ్యులు మల్లేష్ ఆధ్వర్యంలో ఘనంగా హోలీ పండుగ సంబరాలు జరిగాయి. చిన్నారులు, పెద్దలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు రంగులు చల్లుకుంటూ డప్పు వాయిద్యాల మధ్య పాటలు పాడుతూ సంతోషంగా ఉల్లాసంగా మానసిక ఆనందాన్ని పొందారు. ప్రతి ఒక్కరు ఆహ్లాదకరమైన వాతావరణంలో హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమంలో ఐక్యమత్యం పొందుతుందని మల్లేష్ అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్