నూతన కార్యదర్శి భాస్కర్ గౌడ్ కు సన్మానం

71చూసినవారు
నూతన కార్యదర్శి భాస్కర్ గౌడ్ కు సన్మానం
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రం నూతన పంచాయతీ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన భాస్కర్ గౌడ్ ను బుధవారం బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు కృష్ణయ్య గౌడ్ ఆధ్వర్యంలో కుల్కచర్ల గ్రామ నాయకులు అతనిని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్