తాండూరు: వసతి గృహాల విద్యార్థులపై సర్కారు అశ్రద్ద

63చూసినవారు
తాండూరు: వసతి గృహాల విద్యార్థులపై సర్కారు అశ్రద్ద
వసతి గృహాలు, గురుకుల పాఠశాలల విద్యార్థులపై కాంగ్రెస్ ప్రభుత్వం అశ్రద్ధ వహిస్తోందని బీజేపీ నేతలు మండిపడ్డారు. తాండూరు పట్టణం సాయిపూర్ లోని గిరిజన వసతి గృహా ఘటనలో అధికారుల నిర్లక్ష్యం, సర్కారు చర్యలను ఖండించారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు. రమేష్ కుమార్, దిశ కమిటి సభ్యులు అంతారం లలిత, కౌన్సిలర్ సాహు శ్రీలత, పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం, నాయకులు వసతి గృహాన్ని సందర్శించారు.

సంబంధిత పోస్ట్