పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి

1097చూసినవారు
పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి
వికారాబాద్ మునిసిపల్ కార్మికుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని మునిసిపల్ యూనియన్ జిల్లా అధ్యక్షులు మైపాల్ డిమాండ్ చేశారు. యూనిఫామ్, వేతన బకాయిలు, ఏరియర్స్ తదితరు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం జిల్లా అదనపు కలెక్టర్ కు మున్సిపల్ కార్మికుల తరఫున మెమొరాండం అందజేశారు. మున్సిపల్ కార్మికులపై అధికారుల వేధింపులు ఆపాలని, పండగలకు సెలవులు ఇవ్వాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్