ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించకూడదని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. శనివారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఓపీఓ, ఎన్నికల నిర్వహణకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల విధుల్లో అధికారులు ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించేలా పనిచేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు.