స్ట్రాబెర్రీలు తింటే.. గుండె ఆరోగ్యం భేష్

85చూసినవారు
స్ట్రాబెర్రీలు తింటే.. గుండె ఆరోగ్యం భేష్
స్ట్రాబెరీ పండ్లు రుచిగా ఉంటాయి. వీటిని డైట్‌లో చేర్చుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన ఖనిజాలు, విటమిన్ సి అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. క్యాలరీలు తక్కువ మోతాదులో ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యంతో పాటు మెదడు పనితీరుకు కూడా సహాయపడుతుంది. స్ట్రాబెరీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. బరువు తగ్గేందుకు సహాయపడతాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్