తెలంగాణలో ముగిసిన గ్రామ సభలు

50చూసినవారు
తెలంగాణలో ముగిసిన గ్రామ సభలు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన గ్రామ సభలు శుక్రవారంతో ముగిశాయి. 4 రోజులపాటు గ్రామసభలు కొనసాగాయి. కొన్ని చోట్ల ఆందోళనల మధ్య ముగిశాయి. తమ పేరు జాబితాలో లేదంటూ పలువురు నిరసన తెలిపారు. ఈ నెల 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలు ప్రారంభం కానున్నాయి. నాలుగు పథకాలకు సంబంధించిన లబ్ధిదారులను అధికారులు ఎంపిక చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్