వక్ఫ్ బిల్లు.. పలు రాష్ట్రాల్లో హై అలర్ట్

65చూసినవారు
వక్ఫ్ బిల్లు.. పలు రాష్ట్రాల్లో హై అలర్ట్
వక్ఫ్ సవరణ బిల్లు శుక్రవారం పార్లమెంట్‌లో ఆమోదం పొందింది. ఈ క్రమంలో ముస్లిం సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు, ర్యాలీలు చేపట్టాయి. ముఖ్యంగా తమిళనాడు ప్రభుత్వం ఈ బిల్లుకు అసెంబ్లీలో వ్యతిరేఖంగా తీర్మానం చేసింది. అలాగే ప్రజాస్వామ్యంలో 'బ్లాక్ డే గా' అభివర్ణించింది. దీంతో తమిళనాడు, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, కేరళ, బీహార్, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాల్లో హైఅలర్ట్ విధించారు.

సంబంధిత పోస్ట్