దామెరలో మొదలైన సంక్షేమ పథకాల ఫీల్డ్ వెరిఫికేషన్

85చూసినవారు
దామెరలో మొదలైన సంక్షేమ పథకాల ఫీల్డ్ వెరిఫికేషన్
దామెర మండల కేంద్రంలో గురువారం ఎంపీఒ రంగాచారి ఆధ్వర్యంలో రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఫీల్డ్ వెరిఫికేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ సంపత్, పంచాయతీ కార్యదర్శి నరేష్, ఏఈఒ జగదీశ్వర్, ఫీల్డ్ అసిస్టెంట్ సారంగం, కారోబార్ బొబ్బిలి, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్