జెడ్పిటిసి భర్తకు షోకాజ్ నోటీస్

78చూసినవారు
పోలిస్ స్టేషన్లో కాంగ్రెస్ నాయకుడు డ్యాన్స్ చేసిన ఘటనపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా వ్యవహరించడం సమంజసం కాదని వారం రోజుల్లోగా సంజాయిషీ ఇవ్వాలంటూ బుధవారం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఐత ప్రకాష్ రెడ్డి జెడ్సీటీసీ భర్త గుడాల శ్రీనివాస్ కు షోకాజ్ నోటీసు ఇచ్చారు. ఈ ఘటనపై ఇంతకుముందు పోలీస్ శాఖ స్టేషన్ సిబ్బందిపై చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్