హనుమన్ దేవాలయంలో పుజాలు నిర్వహించిన భక్తులు

76చూసినవారు
హనుమన్ దేవాలయంలో పుజాలు నిర్వహించిన భక్తులు
కురవి మండలంలోని బలపాల గ్రామంలో మంగళవారం ప్రాచీన కాలం నాటి ఆంజనేయ స్వామి ఆలయంలో వేద పండితుల రామకృష్ణ పూజలు నిర్వహించి భక్తులకు ఆంజనేయ స్వామి ప్రవచనాలు వివరించి తీర్థ ప్రసాదాలను అందించారు. అదేవిధంగా గ్రామానికి చెందిన దారుణం రాకేష్ ఆంజనేయ స్వామి దేవాలయానికి మౌత్ బహుకరణ చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్