డోర్నకల్: రోడ్డుపై అడ్డంగా చెట్లు.. వాహనదారుల ఇబ్బందులు

63చూసినవారు
డోర్నకల్ మండలం ముల్కలపల్లి - గొల్ల చెర్ల పోయే ప్రధాన రహదారిపై ఇటీవల వచ్చిన గాలివానకి రోడ్డుపై అడ్డంగా చెట్లు పడ్డాయి. రాత్రి పూట ప్రయాణం చేసేటప్పుడు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని, ప్రమాదాలు జరిగే అవకాశముందని శనివారం స్థానికులు అంటున్నారు. అధికారులు స్పందించి ఈ చెట్లను రోడ్డుపై అడ్డంగా లేకుండా తొలగించాలని వాహనదారులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్