చేర్యాల విద్యార్థుల్లో పోటీతత్వం, నైతిక విలువలు పెంపొందించాలి

66చూసినవారు
చేర్యాల విద్యార్థుల్లో పోటీతత్వం, నైతిక విలువలు పెంపొందించాలి
చేర్యాల మండల కేంద్రంలో జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా మండల స్థాయిలో మండల విద్యాధికారి రచ్చ కిష్టయ్య ఆధ్వర్యంలో శనివారం క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆదర్శ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ బిక్షం అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా డీఈవో పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశంలో డీఈఓ మాట్లాడుతూ విద్యార్థుల్లో క్రమశిక్షణ, నైతిక విలువలు, సృజనాత్మకత, పోటీ తత్వాన్ని పెంపొందించాలని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్