మరిపెడ: విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మంత్రి పొంగులేటి

78చూసినవారు
రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖమంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరిపెడలోని తెలంగాణ గురుకుల సాంఘిక సంక్షేమ పాఠశాలలో పర్యటించారు. ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోతు రామచంద్రనాయక్, కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ లతో కల్సి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పిల్లలకు అందించే డైట్, కాస్మోటిక్ చార్జీల పెంపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పాఠశాల పరిసరాలని పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేసారు.

సంబంధిత పోస్ట్