పద్మశాలి కులస్తులు జనగామ జిల్లాలో పెద్ద సంఖ్యలో ఉన్నారని, అందులో చాలామంది పేదరికంలో మగ్గుతున్నారని దోర్నాల వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రమైన జనగాం నగరంలోని మార్కండేయ ఆలయంలో పోపా ఆధ్వర్యంలో పద్మశాలి క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐక్యంగా సమస్యలను
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.