రైతులకు వెంటనే రైతు భరోసా ఇవ్వాలి: మాజీ ఎమ్మెల్యే

57చూసినవారు
రైతులకు వెంటనే రైతు భరోసా ఇవ్వాలి: మాజీ ఎమ్మెల్యే
టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు మహబూబాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం నిరసన దీక్ష చేశారు. ఈ సందర్భంగా మహబుబాబాద్ మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీల అమలను పూర్తిగా విఫలమయ్యారని ఆయన దుయ్యబట్టారు.

సంబంధిత పోస్ట్