గార్ల: మృతుడి కుటుంబానికి ఫ్రెండ్స్ యూత్ ఆర్ధిక సహాయం

64చూసినవారు
గార్ల: మృతుడి కుటుంబానికి ఫ్రెండ్స్ యూత్ ఆర్ధిక సహాయం
మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం గోపాలపురం గ్రామ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో శుక్రవారం గ్రామ పెద్దలు, సానుభూతి పరులు, యువకులు, వివిధ పార్టీల నాయకులు సుతారి యూనియన్ సభ్యులు, వ్యవసాయ రైతులు, అందరి సహాయ సహకారాలు వద్దెబోయిన లింగయ్య కుటుంబానికి రూ. 22,800, 50 కేజీల బియ్యం ఆర్ధిక సహాయం చేశారు. మృతిని కుంటుంబాన్ని పరామర్శించి వారికి ఎల్లప్పుడూ గోపాలపురం ఫ్రెండ్స్ యూత్ అండగా ఉంటుందని మనోధైర్యం కలిపించారు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్