పేదల సంక్షేమం కృషి చేసిన ప్రభుత్వ బిజెపి: జేపి

68చూసినవారు
ప్రధాని నరేంద్ర మోడీ పదేండ్ల సుపరిపాలన, అభివృద్ధి, పేదల సంక్షేమం కృషి చేసిన బిజెపి ప్రభుత్వ పని తీరును చూసి మీ నియోజకవర్గాల సమగ్ర అభివృద్ధి కొరకు ఖమ్మం బిజెపి అభ్యర్థి వినోద్ రావుని, మహబూబాబాద్ బిజెపి అభ్యర్థి సీతారాం నాయక్‌ని గెలిపించాలని బిజెపి జాతీయ అధ్యక్షులు జేపి నడ్డా ప్రజలను కోరారు.

సంబంధిత పోస్ట్