మహబూబాబాద్: అంగన్వాడి నూతన భవన శంకుస్థాపన

58చూసినవారు
మహబూబాబాద్: అంగన్వాడి నూతన భవన శంకుస్థాపన
మహబూబాబాద్ జిల్లా కొరవి మండలం బంగారి గూడెం గ్రామపంచాయతీకి ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్ 12 లక్షల రూపాయలు అంగన్వాడి కేంద్రానికి మంజూరు చేసి నూతన అంగన్వాడి భవనానికి మంగళవారం శంకుస్థాపన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జరగని అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతుందని రైతులకు రైతు భరోసా, ప్రతి మహిళలకు 2500 రూపాయలు జనవరిలో అమలు చేస్తుందని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్