తెలంగాణ రాష్ట్ర బంద్ ను జయప్రదం చేయండి

58చూసినవారు
తెలంగాణ రాష్ట్ర బంద్ ను జయప్రదం చేయండి
ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీ మహిళపై అత్యాచారయత్నం, హత్యాయత్నానికి నిరసనగా శనివారం ఆదివాసి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే తెలంగాణ రాష్ట్ర బంద్ ను విజయవంతం చేయాలని ఆదివాసి సేన మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు కల్తీ నరేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ బంద్ కార్యక్రమంలో అన్ని ఆదివాసి సంఘాల కార్యకర్తలు పాల్గొని తెలంగాణ రాష్ట్ర బంద్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్