లక్నవరం సరస్సు సందర్శన నిలిపివేత

66చూసినవారు
గత నాలుగు రోజులుగా ములుగు జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలతో అధికారులు ములుగు జిల్లాలోని లక్నవరం సరస్సు సందర్శన నిలిపివేశారు. ములుగు జిల్లాలో నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గోవిందరావుపేట మండలం బుస్సాపురంలోని లక్నవరం సరస్సుకు జలకళ సంతరించుకుంది. దయ్యాలవాగులోకి లక్నవరం మత్తడి వరద భారీగా చేరి జంపన్న వాగులో కలిసి ఉదృతంగా ప్రవహిస్తుంది.

సంబంధిత పోస్ట్