వనదేవతలను దర్శించుకున్న అఘోరా

1908చూసినవారు
వనదేవతలను దర్శించుకున్న అఘోరా
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతలను అఘోరా దర్శించుకున్నారు. గురువారం మేడారం గిరిజన ఆరాధ్య దైవమైన సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను తమిళనాడుకు చెందిన అఘోరా. కాలికా ఉపాసకుడు శివ విభూషణరావు దర్శించుకున్నాడు. ఈ సందర్భంగా వనదేవతలకు ఇష్టమైన పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్