ఏటూరునాగారంలో హోరాహోరీగా సీఎం కప్ పోటీలు

79చూసినవారు
ఏటూరునాగారంలో హోరాహోరీగా సీఎం కప్ పోటీలు
సీఎం కప్ క్రీడా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులు జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొంటారని కోచ్ పర్వతాల కుమార స్వామి తెలిపారు. ఏటూరునాగారం జడ్పీహెచ్ఎస్ క్రీడా మైదానంలో 2వ రోజు కబాడ్డీ, వాలీబాల్, ఖోఖో, అథ్లెటిక్స్ పోటీలను నిర్వహించడం జరిగిందని అన్నారు. రేపు ఫైనల్స్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని కోచ్ తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్