మేడారంలో వనదేవతల సన్నిధిలో భక్తుల సందడి

69చూసినవారు
మేడారంలో వనదేవతల సన్నిధిలో భక్తుల సందడి
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకోవడానికి ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు ముందుగా జంపన్నవాగు వద్ద పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు వనదేవతలైన సమ్మక్క సారలమ్మ తల్లుల గద్దెల వద్దకు చేరుకొని పగిడిద్దరాజు, గోవిందరాజు, సమ్మక్క సారలమ్మలకు పసుపు, కుంకుమ, చీరే సారే, గాజులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

సంబంధిత పోస్ట్