రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద తగ్గుతున్న గోదావరి

71చూసినవారు
రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద తగ్గుతున్న గోదావరి
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద గోదావరి తగ్గుముఖం పడుతుంది. బుధవారం 14. 69 మీటర్లకు చేరిన గోదావరి, ఆ తర్వాత క్రమక్రమంగా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం రామన్న గూడెం పుష్కర ఘాటు వద్ద 14. 30 మీటర్ల మేర నీటిమట్టం కొనసాగుతుందని సిడబ్ల్యూసి అధికారులు తెలిపారు. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్