వర్షాలపై జిల్లా యంత్రాంగం సిద్దంగా ఉండాలి-కలెక్టర్

69చూసినవారు
వర్షాలపై జిల్లా యంత్రాంగం సిద్దంగా ఉండాలి-కలెక్టర్
రానున్న వర్షాకాలం నేపథ్యంలో 3 నెలలు జిల్లా అధికారులు, నోడల్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సోమవారం ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. ఆర్&బి, ఇరిగేషన్, పంచాయతీరాజ్ శాఖల అధికారులు మరమ్మతులు అవసరమున్న చోట వెంటనే పనులను ప్రారంభించాలని ఆదేశించారు. వర్షాలు కారణంగా రెడ్ జోన్ ఉండే ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. వెంటనే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్