ములుగు జిల్లా కేంద్రంలో సూచిక బోర్డులు ఏర్పాటు

80చూసినవారు
ములుగు జిల్లా కేంద్రంలో సూచిక బోర్డులు ఏర్పాటు
వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదాల నివారణకు సహకరించాలని ములుగు ఎస్సై వెంకటేశ్వరరావు కోరారు. పత్తిపల్లి రూట్ నుండి వచ్చే వాహనాలు బస్టాండ్ వైపు వెళ్ళేందుకు ములుగు ఏరియా హాస్పటల్ ఎదుట ఉన్న డివైడర్ నుండి యు టర్న్ తీసుకోవాలని ఆయన కోరారు. శుక్రవారం ఎస్సై వెంకటేశ్వరరావు పోలీస్ సిబ్బందితో కలిసి ప్రమాదాలు జరిగే స్థలంలో యు టర్న్ ప్రాంతంలో సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్