కొత్తగూడ మండలంలో మంత్రి సీతక్క పర్యటన

595చూసినవారు
కొత్తగూడ మండలంలో మంత్రి సీతక్క పర్యటన
ములుగు నియోజకవర్గంలోని కొత్తగూడ మండలం వేలుబెల్లి గ్రామంలో కొత్తగూడ & గంగారాం ఉమ్మడి మండలాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం గురువారం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి మంత్రి సీతక్క, ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని తెలిపారు. ఉ. 10: 30కి జరిగే ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సారయ్య కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్