ములుగు: కేటీఆర్ కు నిజాయితీ లేదు: మంత్రి సీతక్క

60చూసినవారు
ములుగు: కేటీఆర్ కు నిజాయితీ లేదు: మంత్రి సీతక్క
ఫార్ములా ఈ కార్ రేస్ పై అసెంబ్లీలో చర్చ జరపాలన్న కేటీఆర్ వ్యాఖ్యలపై పంచాయతీరాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క అసెంబ్లీ ఆవరణలో శనివారం మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో కేసులు ఎదుర్కొన్న నాయకులు కోర్టుకు వెళితే తప్పు పట్టిన కేటీఆర్ ఇప్పుడు కోర్టు మెట్లు ఎందుకు ఎక్కారని విమర్శించారు. తన సమస్యను రాష్ట్ర సమస్యగా చూపే ప్రయత్నం చేస్తున్నారని, కేటీఆర్ కు నిజాయితీ లేదని విమర్శించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్