ములుగు: దివ్యాంగుల దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి సీతక్క

83చూసినవారు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా రవీంద్రభారతిలో నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలకు పంచాయతీ రాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ కష్టపడి అంగవైకల్యాన్ని జయించాలని, మీ విజయాన్ని ప్రపంచమే గర్విస్తోందని, ఐక్యంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని సూచించారు.

సంబంధిత పోస్ట్