ప్రారంభమైన కామేశ్వరాలయ పునర్నిర్మాణ పనులు

561చూసినవారు
ప్రారంభమైన కామేశ్వరాలయ పునర్నిర్మాణ పనులు
రామప్ప దేవాలయం పక్కన గల కామేశ్వరాలయ పునర్నిర్మాణ పనులు 10 రోజులుగా కొనసాగుతున్నాయి. కేంద్ర పురావస్తుశాఖ అధికారులు ఆలయ పునరుద్ధరణ పనులను బుధవారం ప్రారంభించారు. 10 రోజులుగా పునాది రాళ్లను తొలగించేందుకు 2 మీటర్ల వరకు తవ్వకాలు చేపట్టారు. కామేశ్వరాలయం లోపల ఉన్న ఇసుకను తొలగించడంతో పాటు 2 లేయర్లుగా ఉన్న కామేశ్వరాలయ పునాదిరాళ్లను క్రేన్ సహాయంతో తొలగిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్