దుగ్గొండి: పార్థివదేహానికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే

73చూసినవారు
వరంగల్ జిల్లా దుగ్గొండి మండల కేంద్రానికి గురువారం చేరుకున్న మొగిలయ్య పార్థివదేహానికి చేరుకుంది. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మొగిలయ్య పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ. 25 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్