నెక్కొండ పాలుడా బండి రిపోర్టు ఇదే

1071చూసినవారు
నెక్కొండ పాలుడా బండి రిపోర్టు ఇదే
వరంగల్ జిల్లా నెక్కొండలో ఇటీవల ఫలుదాలో ఓ వ్యాపారి వీర్యం, మూత్రం కలుపుతున్నట్లు వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. వెంటనే సదరు వ్యాపారిని గుర్తించి అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఆ ఐస్క్రీం బండిలోని పదార్థాలను హైదరాబాద్ లో ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. వాటి నివేదికను ఫుడ్ సేఫ్టీ అధికారులు సోమవారం విడుదల చేశారు. అందులో ఎలాంటి వీర్యం, మూత్రం ఆనవాళ్లు లేవని నిర్ధారించినట్లు అధికారులు క్లారిటీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్