ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

81చూసినవారు
ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
జనగాం జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ప్రతిష్టించే స్థలంలో బహుజన కులాల ఐక్యవేదిక, మోకు దెబ్బ ఇతర రాజకీయ పార్టీలు నాయకుల సమన్వయంతో జ్యోతిరావు పూలే 192 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గురువారం నిర్వహించిన
ఈ కార్యక్రమానికి కమ్మగాని. వెంకన్న అధ్యక్షత వహించగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు, మాజీ సర్పంచులు, వార్డ్ సభ్యులు గ్రామస్తులు పాల్గొని నివాళులు అర్పించారు.

సంబంధిత పోస్ట్