రాయపర్తిలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

53చూసినవారు
రాయపర్తి మండల కేంద్రంలో అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ మహాత్మ జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే నిర్వాణ కమిటీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే 117వ జయంతి సందర్భంగా మాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. దళిత రత్న అయితే మల్లేష్, దళిత సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గబ్బెటబాబు, మాజీ ఎంపీపీ కంజర్ల ఎల్లయ్య, గాడి పెళ్లి యాకన్న, అయిత లక్ష్మణ్, సారయ్య పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్