బిఆర్ఎస్ పార్టీ రహిత నియోజకవర్గంగా పాలకుర్తి

84చూసినవారు
బిఆర్ఎస్ పార్టీ రహిత నియోజకవర్గంగా పాలకుర్తి
పార్టీలోకి వచ్చేవారిని వద్దనవద్దని బిఆర్ఎస్ రహిత నియోజకవర్గంగా పాలకుర్తిని చేద్దామని ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. సోమవారం జనగాం జిల్లా పాలకుర్తి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమావేశంకు ఆమె ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బిఆర్ఎస్ ఖాళీ అవుతున్నందుకు ఎర్రబెల్లి
అయోమయంలో పడుతున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్