అత్యంత వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం

50చూసినవారు
జనగాం జిల్లా పాలకుర్తి మండలం వల్మీడి గ్రామంలోని మరో భద్రాద్రిగా పేరు ప్రఖ్యాతలుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ సీతారామచంద్రుల స్వామి ఆలయంలో శ్రీ రామ నవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం వేదపండితుల మంత్రోచ్ఛరణ మధ్య మేళా తాళాలతో అంత్యంత వైభవంగా నిర్వహించారు. బుధవారం అశేష భక్త జనం కల్యాణ మహోత్సవం కు హాజరై కనులారా తిలకించి తీర్థ ప్రసాదాలను స్వీకరించి స్వామి వారి ఆశీస్సులను పొందారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్