తొర్రూరు: రైతు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి

81చూసినవారు
తొర్రూరు: రైతు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి
తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామంలో రైతు సంఘం మండల కార్యదర్శి కొత్త వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం అంబేద్కర్ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ అందరికీ సమాన విద్య, ఆరోగ్యం, ఉపాధి, రక్షణ, నివాసం మరియు భావ ప్రకటనకు సమ న్యాయం రాజ్యాంగంలో పొందుపరిచిన భారత పిత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ అని కొనియాడారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్