కీర్తినగర్, జాన్ పాకలో పర్యటించిన కార్పొరేటర్

56చూసినవారు
కీర్తినగర్, జాన్ పాకలో పర్యటించిన కార్పొరేటర్
వరంగల్ మహానగర పాలకసంస్థ 16వ డివిజన్ పరిధిలోని కీర్తినగర్ మరియు జాన్ పాక గ్రామాలలో పర్యటించి శానిటేషన్ పనులను, రానున్న రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గాల వద్ద మున్సిపల్ సిబ్బందితో శానిటేషన్ పనులు స్థానిక కార్పొరేటర్ సుంకరి. మనీషా శివకుమార్ చేపించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీ. ఆర్. యస్ నాయకులు, కార్యకర్తలు, ముస్లిం మత పెద్దలు, మున్సిపల్ జవాన్ రాజేష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్