వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ సికెఎం హాస్పిటల్ దారిలో పూల దుకాణంలో ఎలుగు శ్రీనివాస్ ఫోన్ పోయిందని వెతుకుతుండగా అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఎస్ఐకి తెలుపగా శ్రీనివాస్ నెంబర్ కి ఫోన్ చేసి ఆరా తీయగా ఆ దారిలో వెళ్తున్న ఆటో డ్రైవర్ తిమ్మాపురం శ్రీనివాస్ కు దొరకడంతో అతను వచ్చి ట్రాఫిక్ ఎస్ఐ సమక్షంలో శ్రీనివాస్ కి సెల్ ఫోన్ ఇప్పించడం జరిగింది. నిజాయితీ చాటుకున్న ఆటోడ్రైవర్ ను పలువురు అభినందించారు.