ఆర్థిక సహాయం అందజేత

551చూసినవారు
ఆర్థిక సహాయం అందజేత
గీసుకొండ మండలం కొమ్మాల గ్రామం ఆరకట్ల మహాలక్ష్మి ఇటీవల కాలంలో మరణించారు. విషయం తెలుసుకొని వారి దశదిన కర్మ కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ నాయకులు అరకట్ల సాయి కుటుంబ సభ్యులను పరామర్శించి ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ నాయకులు అల్లం బాలకిషోర్ రెడ్డి 3000 /-రూపాయల ఆర్ధిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్