నాటుదాం ఒక చెట్టు అమ్మ పేరు మీద ఎంపీడీవో

51చూసినవారు
నాటుదాం ఒక చెట్టు అమ్మ పేరు మీద ఎంపీడీవో
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవం కార్యక్రమం లొ భాగంగా బుధవారం ప్రతి గ్రామంలో 50 మందితో మొక్కలు నాటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి పెద్ది ఆంజనేయులు అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపిఓ ఇందిర, టెక్నికల్ అసిస్టెంట్లు నాగరాజు సుమలత, పంచాయతీ కార్యదర్శులు వెంకట లక్ష్మణ్, కిరణ్ , శ్రీనివాస్, సుమలత మరియు ఫీల్డ్ అసిస్టెంట్లు కోమల, బాబు తదితరులు పాల్గొన్నారు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్