పరకాల వ్యవసాయ మార్కెట్ నాలుగు రోజులు బంద్!

52చూసినవారు
పరకాల వ్యవసాయ మార్కెట్ నాలుగు రోజులు బంద్!
పరకాల వ్యవసాయ మార్కెట్ శనివారం నుండి వరుసగా నాలుగు రోజులు బంద్ ఉందని అగ్రికల్చర్ మార్కెట్ చైర్మన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేడు అమావాస్య, ఆదివారం ఉగాది పండగ, సోమవారం రంజాన్ పండుగ, మంగళవారం వారంతపు సెలవు ఉండడంవల్ల వరుసగా నాలుగు రోజులు వ్యవసాయ మార్కెట్ కు సెలవు ఉందని మార్కెట్ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా బుధవారం తీసుకొని రాగలరని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్